మనం సంపూర్ణ మానవుడిగా ఉండాల్సిన పనిలేదు. అయితే ఎటువంటి పరిస్థితులెదురైనా స్థిరంగా, ఓపిగ్గా ఉండడం అవసరం. ఈ క్రమంలో కొన్ని రోజులు మనకు ప్రతికూలంగా సాగొచ్చు. జీవితం అంటే ఇదే. అభివృద్ధి అనేది సాఫీగా ఉండదు. ప్రతికూలతల్లోనూ నువ్వు ముందుకుసాగుతుంటే అభ్యున్నతి దానంతట అదే వస్తుంది.