TG: గంగమ్మ ఒడిని చేరేందుకు ఖైరతాబాద్ గణనాథుడు ముందుకు కదులుతున్నాడు. సెన్సేషన్ థియేటర్ సమీపానికి పార్వతీ తనయుడు చేరుకున్నాడు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. శోభాయాత్రను తిలకిస్తున్నారు. దారిపోడువునా వినాయకుడికి పూలతో స్వాగతం పలుకుతున్నారు. ఈ అద్భుత దృశ్యాలను భక్తులు తమ మొబైల్ ఫోన్లలో బంధిస్తున్నారు.