NLG: ప్రభుత్వ వైద్య కళాశాలలో సిబ్బంది పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెసర్ (04), అసోసియేట్ ప్రొఫెసర్ (14), అసిస్టెంట్ ప్రొఫెసర్ (21) సీనియర్ రెసిడెంట్(37), ట్యూటర్ (09), జూనియర్ రెసిడెంట్ (28) సివిల్ అసిస్టెంట్ సర్జన్(06) పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.ఈనెల 23న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.