GNTR: డివిజన్లో పలు రైళ్ల రూట్లలో మార్పులు జరిగాయి. ఔరంగాబాద్-గుంటూరు(17254)రైలు మే 31 నుంచి సెప్టెంబర్ 20వరకు జల్నా నుంచి బయలుదేరుతుంది. గుంటూరు-ఔరంగాబాద్(17253) మే 30 నుంచి సెప్టెంబర్ 19 వరకు జల్నాలోనే ఆగుతుంది. గుంటూరు-రాయగడ (17243) జూన్ 1న విజయనగరం వరకే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో జూన్ 2న విజయనగరం నుంచి గుంటూరుకు వస్తుంది.