KMM: స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ నూతన పాలకవర్గాన్ని ఖమ్మంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు ఛైర్మన్ గా ఎర్నేని రామారావు, వైస్ ఛైర్మన్ దయాని వసంతకుమార్ పటేల్ ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా భద్రయ్య, మల్లికార్జునరావు, నల్లమల నవీన్ చైతన్య, వేముల నాగేశ్వరరావు, షేక్ హుస్సేన్, గల్లా సత్యనారాయణ తదితరులు ఎన్నికయ్యారు.