KMR: బిక్కనూర్ మండల కేంద్రంలో బుధవారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతులు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో రోహిష్మ, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ ఉన్నారు.