KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురుపూజ ఆరాధన మహోత్సవాలు మే 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 7వ తేదీ వైశాఖ శుద్ధ దశమి స్వామివారి సజీవ సమాధి వహించిన పవిత్ర దినం, 8వ తేదీ మహా రథం, 9వ తేదీ మహా ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.