SKLM: సారవకోట మండలం కోదడ్డ పనస గ్రామంలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ ఆలయం స్వయంభు వెలసిన ఆలయంగా చెబుతుంటారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
Tags :