NZB: రైతులు పండించిన వరి ధాన్యమును కొనుగోలు చేయాలని ఆలూర్ మండలం గుత్ప రైతులు రహదారిపై సోమవారం రాస్తారోకు దిగారు. వర్షం పడి నష్టపోకుండా రైతులు బాగుపడాలంటే వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రాస్తారోకోలో గుత్ప, మామిడిపల్లి రైతులు పాల్గొన్నారు.