JGL: జిల్లా రైతులే కాకుండా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని వివిధ గ్రామాల రైతులు మెట్పల్లి మార్కెట్కు పసుపు అమ్మకానికి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో క్వింటా పసుపు (కాడిరకం) రూ.16,001 ధర పలికింది. గతేడాది కంటే ఈ సంవత్సరం ధరలు పెరుగుతుండటంతో పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.