HNK: ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట కారు అదుపు తప్పి బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కారు అతివేగంగా జాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడి యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు హసన్ పర్తి మండలం కోమటపల్లి చెందిన నమిడ్ల అభిషేక్ గా గుర్తింపు