W.G: రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయశాఖ అధికారి ఎం.శామ్యుల్ జాన్సన్ తెలిపారు. నరసాపురం మండలంలో రైతు సేవ కేంద్రాల పరిధిలో 14కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. లిఖితపూడి, కొప్పర్రు,మల్లవరం, కె. బేతపూడి, లక్ష్మణేశ్వరం-2, లక్ష్మణేశ్వరం-1,ఎల్బీచర్ల,సీతారాంపురం నార్త్, ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.