GNTR: తాడేపల్లి ఉండవల్లికి చెందిన మెరుగు ధర్మారావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంత్రి లోకేశ్ చొరవతో సీఎం సహాయనిధి ద్వారా బాధితునికి రూ.2,50,000 ఎల్వోసీ ముంజురైంది. చెక్కును బాధితుని ఇంటికి వెళ్లి టీడీపీ నాయకులు శుక్రవారం అందజేశారు. చెక్కు రావడానికి కృషి చేసిన మంత్రికి ధర్మారావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.