ASF: జిల్లా జైనూర్ మండలంలో సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు 8 లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించబడిందని. అర్హులైన కాంట్రాక్టర్లు 3 రోజుల్లోగా దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించారు.