TG: 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం- రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం-రూ.36,504కోట్లు, వ్యవసాయ శాఖ- రూ.24,439కోట్లు, పశుసంవర్థకం- రూ. 1,674కోట్లు, పౌరసరఫరాల శాఖ- రూ.5,734 కోట్లను కేటాయించారు.