KDP: కడప పాత బస్టాండ్ అపరిశుభ్రతకు నిలయంగా మారింది. బస్టాండ్ ఆవరణం డంపింగ్ యార్డును తలపిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత బస్టాండ్లో ప్రయాణికులు నిలిచి ఉండే ప్రాంతం వద్దే చెత్తాచెదారం ఉండడంతో దుర్వాసన వస్తుందని వాపోతున్నారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.