ATP: అనంతపురానికి చెందిన 14ఏళ్ల బాలుడు సిద్ధార్థ్ సీఎం చంద్రబాబును కలిశారు. ఏఐ సాయంతో గుండెజబ్బులు గుర్తించే సిర్కాడియావీ యాప్‌ను అభివృద్ధి చేసిన సిద్ధార్థ్‌ను సీఎం అభినందించారు. అరగంటపాటు అతడితో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని, మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ప్రోత్సహించారు.