VSP: భీమునిపట్నం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 ఏళ్ల లోపు ఉన్నఆడ పిల్లలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన, అలైంగిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై పోక్సో చట్టం కింద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని విశాఖపట్నం సీబీఐ కేసుల ప్రధాన న్యాయమూర్తి అన్నారు.