VSP: జిల్లాలో పెదవాల్తేరులోని కంట్లో కారం కొట్టి బంగారు వస్తువులు చోరీ చేసిన నిందితురాలు పద్మను పోలీసులు అరెస్ట్ చేశారు. పెదవాల్తేరులోని వీర వెంకట సత్యనారాయణ వర్మ ఇంట్లో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న పద్మ అనే మహిళా ఈ ఘాతుకానికి పాల్పడింది. సీసీటీవీ ఆధారంగా నిందితురాలను పోలీసులు గుర్తించామని తెలిపారు.