MBNR: రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలో కంపెనీలతో వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఓ కంపెనీ పొగతో 15 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు.