NZB: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా 3వ మహాసభలు నిజామాబాద్‌లోని AITUC కార్యాలయంలో నిర్వహించారు. ఈ మహాసభలో ముందుగా రైతు సంఘం జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంజర భూమయ్య ఆవిష్కరించి మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ సర్కార్ అనేక కుట్రలు చేస్తుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి అని డిమాండ్ చేశారు.