BHNG: పోచంపల్లి మండలం నారాయణగిరి నుంచి దేషముఖి (వయా గోసుగుండు) రోడ్డుకు, నారాయణగిరి మోడల్ స్కూల్ వద్ద సోమవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన జగత్పల్లి నుంచి జంగంవారిగూడెం రోడ్డుకు జగత్పల్లి వద్ద శంకుస్థాపన చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.