ADB: ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్య విషాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు సీఐ భీమేశ్ తెలిపారు. సోమవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని బోథ్ ఆసుపత్రికి తరలించారు.