NLR: జిల్లాలో నేటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు రాసే విద్యార్థులు సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ మేరకు వారిని సిబ్బంది తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.