KDP: బద్వేలు మండలం పూసలవాడ సచివాలయ పరిధిలో పెన్షన్ పంపిణీ పరిశీలించారు. మున్సిపల్ కమీషనర్ నరసింహారెడ్డి పూసలవాడ సచివాలయ పరిధిలో పెన్షన్ పంపిణీ పరిశీలించి, పెన్షన్ సజావుగా జరిగేలా సిబ్బందికి సూచనలిచ్చారు. కొత్త పెన్షన్ విధానం ఉదయం 7:00 గంటలకు మొదలు పెట్టారు. పెన్షనర్లతో గౌరవంగా మెలగడం మొదలగు కొత్త అంశాలతో పెన్షన్ పంపిణీ ప్రారంభించాని కమిషనర్ తెలిపారు.