ఢిల్లీలో 26 ఏళ్ల నుంచి BJP అధికారం కోసం ఎదురుచూస్తోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి కాంగ్రెస్ మద్దతుతో అధికారం చేపట్టింది. కానీ 48 రోజులే అధికారంలో ఉంది. 2014లో ఢిల్లీ రాష్ట్రపతి పాలన విధించారు. 2015 నుంచి వరుసగా రెండుసార్లు ఆప్ అధికారంలో కొనసాగుతుంది. కాగా, ఈసారి ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి మొగ్గుచూపాయి.