NDL: గతంలో YCPకి 23 ఎంపీ సీట్లు ఉన్నా కేంద్రంలో ఎన్డీఏ బలంగా ఉందని, ఇప్పుడు కేంద్రానికి ఏపీకి చెందిన 16 ఎంపీలు కీలకమైనప్పటికీ CM చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ తేలేకపోయారని YCP మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ‘పార్లమెంట్ అంతా బిహార్ వైపు చూస్తోంది. పునర్ వ్యవస్థీకరణలో ఎక్కువ నష్టపోయింది ఏపీనే’ అని బుగ్గన పేర్కొన్నారు.