NZB: వేల్పూర్ మండలం రామన్నపేటకు చెందిన నేరేళ్ళ శ్రీధర్ గౌడ్‌కు భూభౌతిక శాస్త్రం(Geophysics)లో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేశారు. ప్రొఫెసర్ వీరయ్య పర్యవేక్షణలో ” జియోఫిజికల్ స్టడీస్ ఫర్ డిలీనియేషన్ ఆఫ్ సబ్‌సర్ఫేస్ స్ట్రక్చరల్ కన్ఫిగరేషన్ & మినెరలైజ్డ్ జోన్స్ ఇన్ నార్త్- ఈస్టర్న్ ధర్వర్ క్రేటన్, ఇండియ” అనే అంశంపై పరిశోధన చేశారు.