KDP: RSF విద్యార్థుల పక్షాన నిరంతరం గళం విప్పడం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే.ఆర్.సూర్య నారాయణ అన్నారు. కడప జిల్లా పరిషత్ ఆవరణంలో RSF రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఓబులేసు యాదవ్ నేతృత్వంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు.