KKD: పిఠాపురం నియోజకవర్గంలో ఈనెల 24వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని అధికారులకు సమాచారం అందింది. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారని అధికారులు, పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.