KKD: ప్రత్తిపాడు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో చంద్రావతి, లక్ష్మీసురేఖ మృతి చెందగా.. మరో 27 మందికి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. దీంతో గోపాలపురం చెరువు వద్ద వాహనాన్ని కంట్రోల్ చేయలేక చెట్టు దుంగను ఢీకొట్టి, బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.