పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర నివాసం వద్ద సోమవారం ఘనంగా భోగి వేడుక ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం ప్రజలుకు ఎమ్మెల్యే భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భోగి పండగ వేడుకలకు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందంగా పాల్గొన్నారు.