SKLM: ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం సంక్రాంతి పండగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, ఇతర సామాగ్రి పంపిణీ చేసే కార్యక్రమం కమిషనర్ బాలాజీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొని, కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించాలన్నారు.