కృష్ణా: రూ. 5 కోట్ల విలువైన బంగారం అపహరణ ఘటనలో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తిలక్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరున్నర కేజీల బంగారం ఉన్న బ్యాగ్‌తో జితేశ్ అనే వ్యక్తి మునగచర్ల వరకు వచ్చి కారును అక్కడ వదిలివేసి ఆటోలో నందిగామ వైపు వచ్చినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, చెక్ పోస్టుల వద్ద అతని కోసం గాలింపు చేశాస్తున్నారు.