కృష్ణా: జనసేన పార్టీ 2025 నూతన క్యాలెండర్ను ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ప్రొఫెసర్ మూల్పూరి వెంకట్రావ్ అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో ఆదివారం ఆవిష్కరించారు. కోసూరుపాలెం జనసేన యూత్ భోగి రెడ్డి సాంబశివరావు, కాగితాల సాంబశివరావు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ క్యాలెండర్ను రూపొందించారు.