ASR: చాపరాయి జలపాతాన్ని తిలకించేందుకు మూడు రోజులు పాటు పర్యటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం 3,612మంది సందర్శించాలని ప్రవేశ రుసుము ద్వారా రూ.1,71,960ఆదాయం వచ్చినట్లు, శనివారం 3,860 మంది సందర్శించాలని ప్రవేశ రుసుము ద్వారా రూ.1,85,580 ఆదాయం వచ్చినట్లు, అలాగే ఆదివారం 3,278 సందర్శించారని ప్రవేశ రుసుము ద్వారా రూ.1,57,780 వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.