అల్లూరి జిల్లా జి.మాడుగుల (M) గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థినిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 25న విద్యార్థిని అదృశ్యం కాగా తల్లిదండ్రులు 28న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.