E.G: మాజీ హోం మంత్రి తానేటి వనిత పార్టీ మారుతున్నారని వస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు వైసీపీ ద్వారకాతిరుమల మండల మహిళా అధ్యక్షురాలు మల్లెపూడి నాగమణి అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. పార్టీ ఏకార్యక్రమానికి పిలుపునిచ్చిన వనిత ఆధ్వర్యంలో విజయవంతం చేస్తున్నామని, ఇది గిట్టని వారు కావాలనే వనితపై దిగజారుడు రాజకీయం చేస్తున్నారన్నారు.