W.G: నరసాపురం నుంచి బనారస్ (వారణాసి) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ మధుబాబు ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నరసాపురం నుంచి రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, రాంచి, రాయగడ మీదగా జనవరి 26, ఫిబ్రవరి 2లో ఉదయం 6కు నెం.07109 రైలు బనారస్‌కు బయలుదేరుతుందన్నారు. జనవరి 27, ఫిబ్రవరి 3న బెనారస్ నుంచి నరసాపురానికి రైలు వస్తుందన్నారు.