KDP: జమ్మలమడుగు పట్టణంలోని రైల్వేస్టేషన్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, స్టేషన్లోని సమస్యలను ఉన్నతాధికారులు పరిష్కరించాలని చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వీరణాల శివ నారాయణ తెలిపారు. ఆదివారం నాడు చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో సమస్యలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జమ్మలమడుగులోని రైల్వే స్టేషన్లో సమస్యలు తిష్ట వేసాయాన్నారు