JN: పాలకుర్తి మండల కేంద్రంలోని బోడ లలిత ఇంట్లో ఈ నెల 18వ తేదీన రాత్రి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి 13 తులాల బంగారం, 40 తులాల వెండిని ఎత్తుకెళ్ళిన సాయి కుమార్ను పాలకుర్తి పోలీసులు దొంగను పట్టుకొని, పోయిన సొత్తును రికవరీ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేందర్ అభినందిచారు.