SKLM: జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగ స్వామ్యం, సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. గురువారం జిల్లాస్థాయి సమావేశం కలెక్టర్ ఛాంబర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ మేరకు జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు, గత త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై బ్యాంకులు వారీగా సమీక్షించారు.