TG: BRS నేత పట్నం నరేందర్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టడంపై ఐజీ సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేందర్‌రెడ్డి కండీషన్ బెయిల్‌పై ఉన్నారని, విచారణను ప్రభావితం చేసేలా ప్రెస్‌మీట్ పెట్టడం సరికాదన్నారు. పట్నం బెయిల్ రద్దుకు సిఫారసు చేస్తామని వెల్లడించారు. కలెక్టర్‌పై దాడి చేసినందుకే నిందితులను అరెస్టు చేశామన్నారు.