SDPT: హుస్నాబాద్‌లోనే ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు.