బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబుల్ హసన్‌కు ఈసీబీ షాక్ ఇచ్చింది. తమ మ్యాచ్‌లలో షకీబ్ బౌలింగ్ వేసేందుకు అనర్హుడు అంటూ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతడి బౌలింగ్ యాక్షన్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. సెప్టెంబర్‌లో సోమర్‌సెట్‌తో ఆడిన మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా షకీబుల్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు ఫిర్యాదు చేశారు.