ఒంగోలు నగరంలోని ప్రగతినగర్లో పది నెలల బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. ఒడిశాకు చెందిన ప్రదీప్ సునానీ మూడేళ్లుగా ఒంగోలు కార్ కేర్లో పనిచేస్తున్నాడు. ప్రగతినగర్లో ఉంటున్న అతని కుమారుడు మహీర్ను పక్కింట్లో ఉంటున్న దయామణి తీసుకెళ్లి తీసుకురాలేదు. దీంతో తల్లిదండ్రులు వెతకగా ఎవరూ కనిపించలేదు. దీంతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు