TG: రాష్ట్రవ్యాప్తంగా 2.32 లక్షల ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే పూర్తి అయినట్లు తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయనివారు ఇప్పటికైనా చేసుకోవచ్చని సూచించారు. సంక్రాంతిలోపు VRO వ్యవస్థను తెస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో KCR ROR చట్టంపై సూచనలివ్వాలని కోరారు.