BDK: ట్రాన్స్ఫార్మర్ను డీసీఎం ఢీకొట్టిన ఘటన మణుగూరు మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మణుగూరులోని విజయనగరం పెట్రోల్ బంక్ సమీపంలో డీసీఎం అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.