క్యాప్సికమ్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలోని పోషకాలు పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయని నిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. ఐరన్ లోపం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.