యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘రోటీ కపడా రొమాన్స్’ మూవీ నవంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిసెంబర్ 12 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ప్రకటించింది. మరోవైపు కొరియన్ డ్రామా ‘టెన్ మాస్టర్’ను ఈరోజు నుంచి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ‘లీలా వినోదం’ మూవీని డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని తెలిపింది.